KKR vs SRH | రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్.. రాహుల్ త్రిపాఠీ అవుట్
కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తడబడుతోంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (9) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో బ్యాటింగ్ భారం.. ఫామ్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠీ (9)పై పడింది. అయితే అతను కూడా సరిగా రాణించలేదు. సౌథీ వేసిన 9వ ఓవర్ రెండో బంతికే పెవిలియన్ చేరాడు. సౌథీ వేసిన బంతిని త్రిపాఠీ.. నేరుగా బలంగా బాదాడు.
అయితే వెంటనే స్పందించిన సౌథీ.. తనపైకి వచ్చిన బంతిని రెండు చేతులతో అందుకున్నాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌తో త్రిపాఠీ ఇన్నింగ్స్ ముగిసింది. సన్‌రైజర్స్ జట్టు 54 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

