KKR vs SRH | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోరుకు కోల్‌కతా నైట్ రైడర్స్ సిద్ధమైంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అలాగే తమ జట్టులో రెండు మార్పులు చేసినట్లు వెల్లడించాడు. ప్యాట్ కమిన్స్ స్థానంలో ఉమేష్ యాదవ్, షెల్డాన్ జాక్సన్ స్థానంలో శామ్ బిల్లింగ్స్ ఆడుతున్నట్లు వెల్లడించాడు.
సన్‌రైజర్స్ జట్టులో కూడా మూడు మార్పులు చేసినట్లు విలియమ్సన్ తెలిపాడు. నటరాజన్, వాషింగ్టన్ సుందర్ ఆడుతున్నారని, అలాగే ఫరూకీ స్థానంలో మార్కో జాన్సెన్ ఆడుతున్నాడని చెప్పాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, అజింక్య రహానే, నితీష్ రాణా, శామ్ బిల్లింగ్స్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠీ, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్
#KKR have won the toss and they will bat first against #SRH.
Live – https://t.co/TfqY7w3a4a #KKRvSRH #TATAIPL pic.twitter.com/cDflJ3qQM6
— IndianPremierLeague (@IPL) May 14, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

