KKR vs SRH | మరో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. రింకూ సింగ్ అవుట్
సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు మరో వికెట్ కోల్పోయింది. యువ ఆటగాడు రింకూ సింగ్ (5) మైదానం వీడాడు. నటరాజన్ వేసిన 12వ ఓవర్ మూడో బంతికి అతను అవుటయ్యాడు. నటరాజన్ వేసిన బంతి రింకూ ప్యాడ్లను తాకింది. అతను అప్పీల్ చేయగా.. కొంచెం టైం తీసుకున్న అంపైర్ అవుటిచ్చాడు.
దాంతో రివ్యూ కోరాలా? వద్దా? అని బిల్లింగ్స్‌తో చర్చించిన రింకూ.. టైం అయిపోయిన తర్వాత రివ్యూ కోరాడు. అయితే అప్పటికే టైం అయిపోవడంతో అతను పెవిలియన్ బాటపట్టాడు. దీంతో 12 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 96 పరుగులతో నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

