
KKR vs RR | ఐపీఎల్ 2021లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ దూకుడుగా ఆడుతున్నారు. పవర్ ప్లే ముగిసేసరికి 34 పరుగులు చేశారు. మ్యాచ్‌లో భాగంగా మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (18), వెంకటేశ్ అయ్యర్ (13) నిలకడగా ఆడుతున్నారు. ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోర్ 34/0