కోల్‌కతాపై చెన్నై విజయం.. రెండు వికెట్ల తేడాతో గెలుపు
Nail-biter in Abu Dhabi! 😯#CSK need 1 from 1. #VIVOIPL #CSKvKKR
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Follow the match 👉 https://t.co/l5Nq3WwQt1 pic.twitter.com/VaWeNcF9N2
చివరి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై
జడేజా (22) అవుట్
సామ్ కురన్ (4) ఔట్
జడేజా వీర విహారం.. 6..6..4..4
19 వ ఓవర్లో జడేజా సూపర్ బ్యాటింగ్.. వరుస బంతుల్లో బౌండరీలు బాదిన ఆల్‌రౌండర్
ధోనీ బౌల్డ్
ఒక్క పరుగుకే అవుట్ అయిన సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ
3⃣ wickets in quick succession! 👌 👌@KKRiders have turned the game on its head and how! 👍 👍#CSK lose Moeen Ali, Suresh Raina and captain MS Dhoni in space of two overs. #VIVOIPL #CSKvKKR
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Follow the match 👉 https://t.co/l5Nq3WwQt1 pic.twitter.com/Bs9XcHjav2
నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై.. 17 ఓవర్లకు స్కోర్ 141/7
మొయిన్ అలీ ( 32) అవుట్
మూడో వికెట్ కోల్పోయిన చెన్నై
అంబటి రాయుడు (9) అవుట్
GONE! ☝️
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Sunil Narine gets Ambati Rayudu out as @KKRiders scalp the third #CSK wicket. 👍👍 #VIVOIPL #CSKvKKR
Follow the match 👉 https://t.co/l5Nq3WwQt1 pic.twitter.com/3wJbuOQwKY
13 ఓవర్లకు చెన్నై స్కోర్ 112/2
అంబటి రాయుడు (3)
మొయిన్ అలీ (23)
డుప్లెసిస్ హాఫ్ సెంచరీ మిస్.. రెండో వికెట్ కోల్పోయిన చెన్నై
ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో డుప్లెసిస్ (44) ఔట్
It's a SUCCESS! 👌 👌@prasidh43 picks his first wicket of the match as Lockie Ferguson takes a fine catch in the deep. 👍 👍 #VIVOIPL #CSKvKKR @KKRiders #CSK 2 down as Faf du Plessis departs for 43.
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Follow the match 👉 https://t.co/l5Nq3WwQt1 pic.twitter.com/cIfVGn0gI5
10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోర్ 89/1
డుప్లెసిస్ (38*)
మొయిన్ అలీ (11*)
తొమ్మిదో ఓవర్లో 10 పరుగులు
తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోర్ 78/1
డుప్లెసిస్ (37*)
మొయిన్ అలీ (1*)
తొలి వికెట్ కోల్పోయిన చెన్నై
గైక్వాడ్ (40) అవుట్
పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై స్కోర్ 52/0
ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో గైక్వాడ్ (23*), డుప్లెసిస్ (29*) ఉన్నారు.
End of powerplay! @ChennaiIPL are off to a super start and move to 52/0 thanks to @Ruutu1331 & @faf1307. 👍👍 #VIVOIPL #CSKvKKR
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Follow the match 👉 https://t.co/l5Nq3WwQt1 pic.twitter.com/y3Ii5lp6Kg
మూడో ఓవర్లో 9 పరుగులు.. చెన్నై స్కోర్ 18/0
గైక్వాడ్ (8*)
డుప్లెసిస్ (10*)
బ్యాటింగ్ ఆరంభించిన చెన్నై.. రెండు ఓవర్లకు 9 పరుగులు
గైక్వాడ్ (8*)
డుప్లెసిస్ (1*)
చెన్నై విజయలక్ష్యం 172 పరుగులు
20 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 171/6
Innings Break!
— IndianPremierLeague (@IPL) September 26, 2021
A great start and finish for #KKR as they post a total of 171/6 on the board.#CSK chase coming up shortly.
Scorecard – https://t.co/l5Nq3WffBt #CSKvKKR #VIVOIPL pic.twitter.com/XU84yD122M
ఆరో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
దినేశ్ కార్తిక్ (26) అవుట్
17 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 127/5
నితిశ్ రాణా (21)
దినేశ్ కార్తిక్ (1)
ఐదో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
రస్సెల్ (20) అవుట్
14 ఓవర్లకు కోల్‌కతా స్కోర్ 104/4
రస్సెల్ (4)
నితిశ్ రాణా (16)
రాహుల్ త్రిపాఠి అవుట్.. నాలుగో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి (45) అవుట్
Jadeja strikes!
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Rahul Tripathi is bowled for 45.
Live – https://t.co/l5Nq3WwQt1 #CSKvKKR #VIVOIPL pic.twitter.com/mxbXHZCYGU
11 ఓవర్లకు కేకేఆర్ స్కోరు.. 84/3
రాహుల్ త్రిపాఠి 43(29)
నితిశ్ రాణా 4(4)
మోర్గాన్ అవుట్..
హజల్‌వుడ్ బౌలింగ్‌లో డూప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చిన మోర్గాన్
కేకేఆర్ స్కోరు.. 9.4 ఓవర్ల వద్ద 75/3
Hazlewood strikes!
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Superb work from @faf1307 at long on with the catch. Eoin Morgan departs for 8.
Live – https://t.co/l5Nq3WffBt #CSKvKKR #VIVOIPL pic.twitter.com/h5P1pOxDQD
ఎనిమిదో ఓవర్లో 9 పరుగులు
ఎనిమిదో ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోర్ 64/2
త్రిపాఠి(31*), మోర్గాన్(4*)
పవర్ ప్లే ముగిసేసరికి కోల్‌కతా స్కోర్ 50/2
ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో త్రిపాఠి(21), మోర్గాన్(0) ఉన్నారు.
A wicket maiden over from @imShard 👏👏#KKR 50/2 at the end of the powerplay.
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Live – https://t.co/l5Nq3WffBt #CSKvKKR #VIVOIPL pic.twitter.com/wGaltpsTKD
రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
అయ్యర్ (18) ఔట్
WICKET!
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Shardul Thakur into the attack and he strikes straight away!
Venkatesh Iyer departs for 18.
Live – https://t.co/mC1eu6g0XQ #CSKvKKR #VIVOIPL #IPL2021 pic.twitter.com/UooqqnQ6AS
తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన కోల్‌కతా
కోల్‌కతాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ ముగిసేసరికి ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (9)
రన్నౌట్ అయ్యాడు.
RUN-OUT! ☝️
— IndianPremierLeague (@IPL) September 26, 2021
A confusion in the middle and Shubman Gill is out in the first over!
A direct-hit from @RayuduAmbati does the trick for @ChennaiIPL! 👏 👏 #VIVOIPL #CSKvKKR
Follow the match 👉 https://t.co/l5Nq3WwQt1 pic.twitter.com/jH4JWv7Pvn
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా
చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్ ఎంచుకుంది.