ముంబై: ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐఎమ్ మోటార్ సైకిల్ రేసింగ్ ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. రేసింగ్ రెండో సీజన్ గ్రాండ్ ఫైనల్ నవంబర్లో భారత్ వేదికగా జరుగనుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్రేసింగ్లో మన దేశానికి చెందిన కంకణాల స్పోర్ట్స్ గ్రూపు(కేఎస్జీ) భాగం కాబోతున్నది.
రానున్న తొమ్మిదేండ్లలో భారత్లో లీగ్ నిర్వహణ కోసం ఎఫ్ఐఎమ్ ఎక్స్ప్లోరర్తో కేఎస్జీ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది.