యూరో సెమీఫైనల్ మ్యాచ్ చూసిన బుమ్రా దంపతులు

లండన్: ఇండియన్ టీమ్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన భార్య సంజనా గణేషన్‌తో కలిసి లండన్‌లో హాయిగా విహరిస్తున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఖాళీ సమయం దొరకడంతో యూకేలో ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా భార్య సంజనతో కలిసి ఇటలీ, స్పెయిన్ మధ్య జరిగిన యూరో సెమీఫైనల్ మ్యాచ్ చూశాడు. లండన్‌లోని వింబ్లే స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. స్టేడియంలో ఉన్న ఫొటోను సంజనా షేర్ చేసింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన ఇటలీ.. ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నిర్ణీత సమయంలో స్కోరు 1-1తో సమం కాగా.. పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. షూటౌట్లలో ఇటలీ 4-2తో విజయం సాధించింది. యూరోలో ఇటలీకి ఇది వరుసగా 16వ విజయం కావడం విశేషం.
🇮🇹 v 🇪🇸 pic.twitter.com/O4zGQEC4J2
— Sanjana Ganesan (@SanjanaGanesan) July 7, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

