బెంగళూరు : ఐపీఎల్ నియ మావళిని అతిక్రమించినందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ జాసన్ రాయ్‌కు అతని మ్యాచ్ ఫీజునుంచి 10 శాతం జరిమానాగా విధించారు. బెంగళూరు జట్టుపై బుధవారం కోల్‌కతా విజయంలో ప్రధానపాత్ర పోషించిన జాసన్ రాయ్ లెవెల్1 అత్రికమణకు పాల్పడినట్టు ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది.
ఈ విషయంలో మ్యాచ్ రెఫరీదే తుది నిర్ణయమని, దానికి కట్టుబడి ఉండాలని ఐపీఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.