China Open | బీజింగ్: చైనా ఓపెన్‌లో టాప్ సీడ్ జన్నిక్ సిన్నర్, కార్లొస్ అల్కారజ్, డేనియల్ మెద్వెదెవ్ సెమీస్‌కు దూసుకెళ్లారు. పురుషుల క్వార్టర్స్‌లో సిన్నర్.. 6-2, 7-6 (8/6) జిరి లెహెకాను ఓడించగా అల్కారజ్ 7-5, 6-2తో కరెన్ ఖచనోవ్‌ను చిత్తు చేశాడు.
మెద్వెదెవ్.. 6-2, 6-4తో ఫ్లావి యొ కొబొలిను మట్టికరిపించాడు.