లమ్యూనిచ్ : మ్యూనిచ్ వేదికగా మొదలుకానున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ కోసం భారత జట్టును ఆదివారం ఎంపిక చేశారు.
మంగళవారం మొదలయ్యే టోర్నీలో పారిస్ ఒలింపిక్స్ కాంస్య విజేత స్వప్నిల్ కుశాలె, ఎలావెనిల్ వాలరివన్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు.