చట్టోగ్రామ్: ఇషాన్ కిషన్(Ishan Kishan) చెలరేగిపోయాడు. డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. బంగ్లాదేశ్‌పై విరుచుకుపడి బ్యాటింగ్ చేశాడు. వన్డేల్లో తొలిసారి ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఇషాన్ 126 బంతుల్లో 200 రన్స్ స్కోర్ చేశాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ధావన్ త్వరగా ఔటైనా.. ఇషాన్, కోహ్లీలు రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
𝟐𝟎𝟎 𝐑𝐔𝐍𝐒 𝐅𝐎𝐑 𝐈𝐒𝐇𝐀𝐍 𝐊𝐈𝐒𝐇𝐀𝐍 🔥🔥
𝐖𝐡𝐚𝐭 𝐚 𝐬𝐞𝐧𝐬𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐝𝐨𝐮𝐛𝐥𝐞 𝐡𝐮𝐧𝐝𝐫𝐞𝐝 𝐭𝐡𝐢𝐬 𝐡𝐚𝐬 𝐛𝐞𝐞𝐧.
He is the fourth Indian to do so. Take a bow, @ishankishan51 💥💥#BANvIND pic.twitter.com/Mqr2EdJUJv
— BCCI (@BCCI) December 10, 2022
ఆ ఇద్దరూ బౌండరీలు బాదుతూ.. స్కోరు బోర్డును పరుగెత్తించారు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడం ఇది నాలుగవ ఇండియన్ బ్యాటర్ ఘనత. ఇషాన్ 210 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నిష్క్రమించాడు. దీంతో కోహ్లీ, ఇషాన్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అత్యంత వేగంగా డబుల్ సెంచరీ కొట్టిన ఘనతను ఇషాన్ దక్కించుకున్నాడు. ఇండియా 35.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 305 రన్స్ చేసింది. తొలి రెండు వన్డేల్లో ఇండియా ఓడిన విషయం తెలిసిందే.
𝐑𝐀𝐖𝐖𝐖𝐑 🔥🔥🔥#DoubleCentury 💪 pic.twitter.com/ilC0gANCsp
— Surya Kumar Yadav (@surya_14kumar) December 10, 2022
Outstanding! Well done Ishu 💯💯😘 So so proud of you baby! Well deserved 👏👏 @ishankishan51 pic.twitter.com/r8cjynGEqD
— hardik pandya (@hardikpandya7) December 10, 2022
That’s the way to do it. Brilliant from Ishan Kishan. This is the approach that will do Team India a world of good. #INDvsBAN pic.twitter.com/PepchFwFF1
— Virender Sehwag (@virendersehwag) December 10, 2022