ఇషా పసిడి గురి.. ఐఎస్ఎస్ఎప్ వరల్డ్‌కప్‌లో వరుసగా రెండో స్వర్ణం
ఆసియా గేమ్స్‌కు ముందు చైనాలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో హైదరాబాదీ యువ షూటర్ ఇషా సింగ్ మరోసారి స్వర్ణ కాంతులు పంచింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఆమె గురితప్పని షూట్‌తో గోల్డ్ కొల్లగొట్టింది.
- మనుకు కాంస్యం
హాంగ్జౌ : ఆసియా గేమ్స్‌కు ముందు చైనాలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో హైదరాబాదీ యువ షూటర్ ఇషా సింగ్ మరోసారి స్వర్ణ కాంతులు పంచింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఆమె గురితప్పని షూట్‌తో గోల్డ్ కొల్లగొట్టింది. ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ కాంస్యంతో మెరవడంతో భారత్‌కు డబుల్ పోడియం దక్కింది.
8 మంది తలపడ్డ ఫైనల్లో ఇషా.. 50 పాయింట్లకు గాను 40 స్కోరు చేసి గోల్డ్ దక్కించుకోగా చైనా షూటర్ యూ ఝాంగ్ 37 పాయింట్లతో రజతం గెలుచుకుంది. 28 పాయింటతో మను కాంస్యం సాధించింది. ఈ ఏడాది మనుకు ఇదే తొలి పతకం కాగా హైదరాబాదీ షూటర్‌కు మునిచ్ (జర్మనీ) వరల్డ్‌కప్ తర్వాత వరుసగా రెండో పసిడి కావడం విశేషం. ఇషా, భాకర్ పతకాలతో ఈ టోర్నీలో భారత్ మెడల్స్ సంఖ్య మూడుకు చేరింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

