ఐపీఎల్ ఫైనల్ వ్యూయర్షిప్ 40 కోట్లు
ఆర్సీబీ వరుసగా రెండోసారి విజేతగా నిలిచిన ఐపీఎల్19వ సీజన్ వ్యూయర్షిప్లో సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఈ సీజన్ మొత్తంమీద రికార్డుస్థాయిలో 1.2 బిలియన్ల (120 కోట్ల) వ్యూయర్షిప్ నమోదైనట్లు అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్ తెలిపింది.
ముంబై : ఆర్సీబీ వరుసగా రెండోసారి విజేతగా నిలిచిన ఐపీఎల్19వ సీజన్ వ్యూయర్షిప్లో సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఈ సీజన్ మొత్తంమీద రికార్డుస్థాయిలో 1.2 బిలియన్ల (120 కోట్ల) వ్యూయర్షిప్ నమోదైనట్లు అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్ తెలిపింది. ఇది గత ఏడాది కంటే 7 శాతం ఎక్కువ కాగా మొత్తం వాచ్ టైమ్ 870 బిలియన్ నిమిషాలను తాకింది.
ఇక, గుజరాత్-ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్‌ను డిజిటల్, టీవీ స్క్రీన్లపై రికార్డు స్థాయిలో 40 కోట్ల (400 మిలియన్ల) కంటే ఎక్కువ మంది వీక్షించారు. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మంది చూసిన మ్యాచ్‌గా రికార్డుకెక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

