IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ 21వ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ ఢీ కొంటున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. గాయం కారణంగా శిఖర్ ధావన్ ఆడడం లేదు . దాంతో, సామ్ కరన్ జట్టును లీడ్ చేయనున్నాడు. మూడు విజయాలతో జోరు మీదున్న లక్నో మరో గెలుపుపై కన్నేసింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ చేతిలో కంగుతిన్న పంజాబ్ సత్తా చాటాలని భావిస్తోంది.
పంజాబ్ సబ్స్టిట్యూట్స్ : ప్రభ్సిమ్రాన్ సింగ్, నాథన్ ఎల్లిస్, మోహిత్ రథీ, రిషి ధావన్.
లక్నో సబ్స్టిట్యూట్స్ : అమిత్ మిశ్రా, జయదేవ్ ఉనాద్కాట్, కే గౌతమ్, ప్రేరక్ మన్కడ్, డేనియల్ సామ్స్.
All set for action to begin in Lucknow 🙌
Which side are you backing tonight?
Follow the match ▶️ https://t.co/OHcd6VfDps #TATAIPL | #LSGvPBKS pic.twitter.com/GG4HeGmJPC
— IndianPremierLeague (@IPL) April 15, 2023