IPL 2023 : ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను 9 పరుగుల తేడాతో ఓడించింది. ఈ లీగ్‌లో మూడో విజయం సాధించింది. అభిషేక్, క్లాసెన్ అర్థ సెంచరీలు బాదడంతో హైదరాబాద్ 197 రన్స్ చేసింది. ఆ తర్వాత మిచెల్ మార్ష్(63), ఫిలిఫ్ సాల్ట్(59) రాణించినా ఢిల్లీ మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో, హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలనుకున్న వార్నర్ సేనకు సొంత మైదనాంలో నిరాశే ఎదురైంది.
ఢిల్లీకి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో బంతికే డేవిడ్ వార్నర్(0) బౌల్డయ్యాడు. ఆ తర్వాత ఫిలిఫ్ సాల్ట్(59), మిచెల్ మార్ష్(63) ఢిల్లీని ఆదుకున్నారు. రెండో వికెట్‌కు 112 రన్స్ కొట్టారు. మార్కండే సాల్ట్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాతి ఓవర్లో మనీశ్ పాండే(1)ను క్లాసెన్ స్టంపౌట్ చేశాడు. ఆ వెంటనే ప్రియం గార్గ్(10), సర్ఫరాజ్ ఖాన్(9) డగౌట్‌కు క్యూ కట్టారు. బౌలర్లలో మయాంక్ మార్కండే మూడు, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ఒక్కో వికెట్ తీశారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దంచికొట్టారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(67), హెన్రిచ్ క్లాసెన్(53 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగారు. దాంతో, మరక్రం సేన 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు కొట్టింది. ఒక దశలో హైదరాబాద్ 150 రన్స్ చేయడమే కష్టం అనిపించింది. కానీ, అభిషేక్, అబ్దుల్ సమద్(28), క్లాసెన్ ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌తో ఆరంగేట్రం చేసిన అకీల్ హొసేన్(16 నాటౌట్) రాణించాడు. మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ , ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కింది.
ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను 9 పరుగుల తేడాతో ఓడించింది. ఈ లీగ్‌లో మూడో విజయం సాధించింది. అభిషేక్, క్లాసెన్ అర్థ సెంచరీలు బాదడంతో హైదరాబాద్ 197 రన్స్ చేసింది. ఆ తర్వాత మిచెల్ మార్ష్(63), ఫిలిఫ్ సాల్ట్(59) రాణించినా ఢిల్లీ మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో, హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలనుకున్న వార్నర్ సేనకు సొంత మైదనాంలో నిరాశే ఎదురైంది.
ఢిల్లీకి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో బంతికే డేవిడ్ వార్నర్(0) బౌల్డయ్యాడు. ఆ తర్వాత ఫిలిఫ్ సాల్ట్(59), మిచెల్ మార్ష్(63) ఢిల్లీని ఆదుకున్నారు. రెండో వికెట్‌కు 112 రన్స్ కొట్టారు. మార్కండే సాల్ట్‌ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాతి ఓవర్లో మనీశ్ పాండే(1)ను క్లాసెన్ స్టంపౌట్ చేశాడు. ఆ వెంటనే ప్రియం గార్గ్(10), సర్ఫరాజ్ ఖాన్(9) డగౌట్‌కు క్యూ కట్టారు. బౌలర్లలో మయాంక్ మార్కండే మూడు, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ఒక్కో వికెట్ తీశారు.
ఢిల్లీ ఆరో వికెట్ పడింది. నటరాజన్ ఓవర్లో సర్ఫరాజ్ ఖాన్(9) బౌల్డయ్యాడు. అక్షర్ పటేల్(3), రిపల్ పటేల్(1) క్రీజులో ఉన్నారు.
ఢిల్లీ ఐదో వికెట్ పడింది. మార్కండే ఓవర్లో ప్రియం గార్గ్(10) బౌల్డయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్(4), అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు.
ఢిల్లీ నాలుగో వికెట్ పడింది. హాఫ్ సెంచరీ కొట్టిన మిచెల్ మార్ష్(63) ఔటయ్యాడు. అకీల్ హొసేన్ ఓవర్లలో సిక్స్ కొట్టిన అతను భారీ షాట్ ఆడాడు. మరక్రం క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దాంతో, ఢీల్లీ 125 రన్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. సర్ఫరాజ్ ఖాన్, ప్రియం గార్గ్ క్రీజులోకి ఉన్నారు.
ఢిల్లీ మూడో వికెట్ పడింది. అభిషేక్ శర్మ ఓవర్లో మనీశ్ పాండే(1) స్టంపౌట్ అయ్యాడు. షాట్‌కు ప్రయత్నించిన మనీశ్ బంతిని మిస్ అయ్యాడు. దాంతో, క్లాసెన్ వికెట్లను గిరాటేశాడు.
మార్కండే బిగ్ వికెట్ తీశాడు. ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్(59)ను అద్భుత క్యాచ్‌తో పెవిలియన్ పంపాడు. దాంతో, 112 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మిచెల్ మార్ష్(52) ఆడుతున్నాడు.
మిచెల్ మార్ష్(50) హాఫ్ సెంచరీ సాధించాడు. నటరాజన్ ఓవర్లో సింగిల్ తీసి అతను ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఫిలిఫ్ సాల్ట్(56) ఆడుతున్నాడు.
ఓపెనర్ ఫిలిఫ్ సాల్ట్(54) హాఫ్ సెంచరీ సాధించాడు. మార్కండే ఓవర్లో బౌండరీ కొట్టి అతను ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు మిచెల్ మార్ష్(49)తో కలిసి వంద రన్స్ జోడించాడు.
Half-century for Phil Salt 👊🏻
💯 partnership up for the second wicket!The chase is 🔛 as @DelhiCapitals need 93 off 60!
Follow the match ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/goevvNnzKv
— IndianPremierLeague (@IPL) April 29, 2023
మిచెల్ మార్ష్(33) దంచుతున్నాడు. ఉమ్రాన్ మాలిక్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. ఫిలిఫ్ సాల్ట్(45) రెండు బౌండరీలు కొట్టాడు. 7 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 79/1
అకీల్ హొసేన్ ఓవర్లో ఫిలిఫ్ సాల్ట్(36) వరుసగా రెండు ఫోర్లు బాదాడు. దాంతో, ఢిల్లీ స్కోర్ 50 దాటింది. మిచెల్ మార్ష్(29) దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 57/1
ఫిలిఫ్ సాల్ట్(24), మిచెల్ మార్ష్(10) దూకుడుగా ఆడుతున్నారు. దాంతో, 4 ఓవర్లకు ఢిల్లీ వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది.
తొలి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ రికార్డు సృష్టించాడు. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్(0)ను రెండో బంతికే బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం భువీ ఖాతాలో 24 వికెట్లు ఉన్నాయి. ట్రెంట్ బౌల్ట్ 21 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రవీణ్ కుమార్ 15, సందీప్ శర్మ 13, జహీర్‌ఖాన్ 12 వికెట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.
తొలి ఓవర్లో ఢిల్లీకి షాక్ తగిలింది. భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో బంతికే డేవిడ్ వార్నర్(0) బౌల్డయ్యాడు. ఫిలిఫ్ సాల్ట్(0) క్రీజులో ఉన్నాడు.
Chopped on!@BhuviOfficial gets David Warner 🔥🔥
What a start for @SunRisers 👌🏻👌🏻
Follow the match ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/fQGA2513Ck
— IndianPremierLeague (@IPL) April 29, 2023
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దంచికొట్టారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(67), హెన్రిచ్ క్లాసెన్(53 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగారు. దాంతో, మరక్రం సేన 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు కొట్టింది. ఒక దశలో హైదరాబాద్ 150 రన్స్ చేయడమే కష్టం అనిపించింది. కానీ, అభిషేక్, అబ్దుల్ సమద్(28), క్లాసెన్ ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌తో ఆరంగేట్రం చేసిన అకీల్ హొసేన్(16 నాటౌట్) రాణించాడు. మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ , ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కింది.
Innings break!
Fifties from Abhishek Sharma & Heinrich Klaasen power @SunRisers to a commanding first-innings total of 197/6 👌🏻👌🏻
Scorecard ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/gqeYzvwZaN
— IndianPremierLeague (@IPL) April 29, 2023
క్లాసెన్(50) హాఫ్ సెంచరీ కొట్టాడు. 25 బంతుల్లో 2 పోర్లు, 4 సిక్స్‌లతో యాభై రన్స్ కొట్టాడు.
మిచెల్ మార్ష్ నాలుగో వికెట్ తీశాడు. జోరుమీదున్న అబ్దుల్ సమద్(28)ను ఔట్ చేశాడు. దాంతో, ఆరో వికెట్ పడింది. క్లాసెన్(35) క్రీజులో ఉన్నాడు.
హెన్రిచ్ క్లాసెన్(33) దంచుతున్నాడు. అక్షర్ పటేల్ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదాడు. దాంతో, స్కోర్ 150 దాటింది. 16 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 152/5. అబ్దుల్ సమద్(20) క్రీజులో ఉన్నాడు.
15 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 135/5. అబ్దుల్ సమద్(19), హెన్రిచ్ క్లాసెన్(20) క్రీజులో ఉన్నారు.
మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్(0) ఔటయ్యాడు. అక్షర్ పటేల్ గాల్లోకి ఎగిరి మరీ క్యాచ్ అందుకున్నాడు. దాంతో, హైదరాబాద్ నాలుగో వికెట్ పడింది.
హైదరాబాద్ మూడో వికెట్ పడింది. మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో కెప్టెన్ మరక్రం(8) క్యాచ్ ఔటయ్యాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ(57) క్రీజులో ఉన్నాడు.
ఓపెనర్ అభిషేక్ శర్మ(50) అర్ధ శతకం బాదాడు. కుల్దీప్ యాదవ్ ఓవర్లో సిక్స్ కొట్టి 50 రన్స్ సాధించాడు. 25 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అతను ఫిఫ్టీకి చేరువయ్యాడు. కెప్టెన్ మరక్రం(1) క్రీజులో ఉన్నాడు. 7 ఓవర్లకు స్కోర్.. 71/2
A 25-ball FIFTY for Abhishek Sharma 😎
He brings his half-century with a maximum as #SRH reach 76/2 after 8 overs 👌🏻👌🏻
Follow the match ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/bhiUPdZYAK
— IndianPremierLeague (@IPL) April 29, 2023
అభిషేక్ శర్మ(43) దంచుతున్నాడు. ఇషాంత్ శర్మ ఓవర్లో నాలుగు బౌండరీలు బాదాడు. హైదరాబాద్ స్కోర్ 60 దాటింది. మరక్రం(1) క్రీజులో ఉన్నాడు. 6 ఓవర్లకు స్కోర్.. 62/2
హైదరాబాద్ రెండో వికెట్ పడింది. రాహుల్ త్రిపాఠి(10) ఔటయ్యాడు. మిచెల్ మార్ష్ ఓవర్లో మనీశ్ పాండే చేతికి చిక్కి వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ(26) క్రీజులో ఉన్నాడు. 4.4 ఓవర్లకు స్కోర్.. 44/2
ఇషాంత్ శర్మ వేసిన మొదటి ఓవర్లో అభిషేక్ శర్మ(8) రెండు ఫోర్లు కొట్టాడు. మయాంక్ అగర్వాల్ క్రీజులో ఉన్నాడు.
సునీల్ నరైన్ బిగ్ వికెట్ తీశాడు. హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న శుభ్‌మన్ గిల్(49)ను ఔట్ చేశాడు. గిల్ కొట్టిన బంతిని రస్సెల్ బౌండరీ వద్ద అందుకున్నాడు. దాంతో గుజరాత్ మూడో వికెట్ పడింది. డేవిడ్ మిల్లర్ వచ్చాడు. విజయ్ శంకర్(2) ఆడుతున్నాడు.
హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మరక్రం టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. దాంతో, ఢిల్లీ ఫస్ట్ బౌలింగ్ చేయనుంది.