IPL 2023 : చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జోరు కొనసాగించింది. ఆల్‌రౌండ్ షోతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్లు విజృంభించడంతో హైదరాబాద్ 134 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత డెవాన్ కాన్వే(77 నాటౌట్) అర్థ శతకంతో చెలరేగాడు. రుతురాజ్ గైక్వాడ్(35) దంచారు. మోయినీ అలీ బౌండరీ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. దాంతో, మర్క్రం సేన వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. నాలుగు విజయాలతో సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.
Devon Conway is having an excellent time with the bat this season 🔥🔥
Fifty off just 34 deliveries for the opener as @ChennaiIPL move to 86/0 at the end of 10 overs.
Follow the match ▶️ https://t.co/0NT6FhLKg8#TATAIPL | #CSKvSRH pic.twitter.com/Om21m8lix1
— IndianPremierLeague (@IPL) April 21, 2023
చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జోరు కొనసాగించింది. ఆల్‌రౌండ్ షోతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్లు విజృంభించడంతో హైదరాబాద్ 134 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత డెవాన్ కాన్వే(77 నాటౌట్) అర్థ శతకంతో చెలరేగాడు. రుతురాజ్ గైక్వాడ్(35) దంచారు. మోయినీ అలీ బౌండరీ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. దాంతో, మర్క్రం సేన వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. నాలుగు విజయాలతో సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.
Devon Conway is having an excellent time with the bat this season 🔥🔥
Fifty off just 34 deliveries for the opener as @ChennaiIPL move to 86/0 at the end of 10 overs.
Follow the match ▶️ https://t.co/0NT6FhLKg8#TATAIPL | #CSKvSRH pic.twitter.com/Om21m8lix1
— IndianPremierLeague (@IPL) April 21, 2023
ఇంపాక్ట్ ప్లేయర్ అంబటి రాయుడు(9) బౌల్డ్ అయ్యాడు. మయాంక్ మార్కండే బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.
సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న అజింక్యా రహానే(9) ఔటయ్యాడు. మయాంక్ మార్కండే బౌలింగ్‌లో మర్క్రం క్యాచ్ పట్టడంతో రహానే వెనుదిరిగాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అంబటి రాయుడు క్రీజులోకి వచ్చాడు. డెవాన్ కాన్వే(64) ఆడుతున్నాడు.
ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(35) రనౌటయ్యాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన పదకొండో ఓవర్లో ఆఖరి బంతికి ఔటయ్యాడు. దాంతో, 87 రన్స్ వద్ద సీఎస్కే తొలి వికెట్ పడింది. డెవాన్ కాన్వే(50) క్రీజులో ఉన్నాడు.
RUN-OUT!
Only way this partnership could have been broken 😬
An unfortunate dismissal for Ruturaj Gaikwad who walks back for 35.
Follow the match ▶️ https://t.co/0NT6FhLKg8#TATAIPL | #CSKvSRH pic.twitter.com/dki3CEsVoF
— IndianPremierLeague (@IPL) April 21, 2023
ఓపెనర్ డెవాన్ కాన్వే(50) హాఫ్ సెంచరీ బాదాడు. మయాంక్ మార్కండేవేసిన పదో ఓవర్లో బౌండరీ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్(34) ఆడుతున్నారు. 10 ఓవర్లకు స్కోర్.. 86/0. చెన్నై విజయానికి 60 బంతుల్లో 49 పరుగులు కావాలి.
ఉమ్రాన్ మాలిక్ వేసిన తొమ్మిదో ఓవర్లో 7 రన్స్ వచ్చాయి. ఓపెనర్లు డెవాన్ కాన్వే(45), రుతురాజ్ గైక్వాడ్(30) ఆడుతున్నారు. ధనాధన్ ఆడుతున్నారు. 9 ఓవర్లకు స్కోర్.. 77/0. చెన్నై విజయానికి 66 బంతుల్లో 58 పరుగులు కావాలి.
ఓపెనర్లు డెవాన్ కాన్వే(42), రుతురాజ్ గైక్వాడ్(22) ధనాధన్ ఆడుతున్నారు. 7 ఓవర్లకు స్కోర్.. 65/0. చెన్నై విజయానికి 78 బంతుల్లో 69 పరుగులు కావాలి.
ఓపెనర్ డెవాన్ కాన్వే(40) ధనాధన్ ఆడుతున్నాడు. జాన్సెన్ వేసిన ఆరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, సిక్స్ బాదాడు. దాంతో చెన్నై స్కోర్ యాభై దాటింది. ఐదో బంతికి, ఆరో బంతికి కూడా బౌండరీ కొట్టాడు. 23 రన్స్ వచ్చాయి. రుతురాజ్ గైక్వాడ్(18)క్రీజులో ఉన్నాడు. 6 ఓవర్లకు స్కోర్.. 60/0. చెన్నై విజయానికి 84 బంతుల్లో 75 పరుగులు కావాలి.
2⃣3⃣ runs off the sixth over!
FIFTY partnership up for the @ChennaiIPL openers 🔥#CSK 60/0 at the end of powerplay 💪
Follow the match ▶️ https://t.co/0NT6FhLKg8#TATAIPL | #CSKvSRH pic.twitter.com/z0AhfnynUK
— IndianPremierLeague (@IPL) April 21, 2023
చెన్నై ఐదు ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 37 రన్స్ చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(18), రుతురాజ్ గైక్వాడ్(17)క్రీజులో ఉన్నారు.
ఓపెనర్ డెవాన్ కాన్వే(15) దంచుతున్నాడు. మర్క్రం వేసిన మూడో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. రుతురాజ్ గైక్వాడ్(11)క్రీజులో ఉన్నాడు. 11 రన్స్ వచ్చాయి. 3 ఓవర్లకు స్కోర్.. 28/0.
మార్కో జాన్సెన్ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు వచ్చాయి. రుతురాజ్ గైక్వాడ్(9), డెవాన్ కాన్వే(6) చెరొక ఫోర్ కొట్టారు. 11 రన్స్ వచ్చాయి. 2 ఓవర్లకు స్కోర్.. 17/0.
రుతురాజ్ గైక్వాడ్(5) మొదటి బంతికే బౌండరీ కొట్టాడు. 6 రన్స్ వచ్చాయి. డెవాన్ కాన్వే(1) క్రీజులో ఉన్నాడు
మథీశ పథిరన వేసిన 20వ ఓవర్లో మార్కో జాన్సెన్(13) బౌండరీ బాదాడు. వాషింగ్టన్ సుందర్(8)ను ఆఖరి బంతికి ధోనీ రనౌట్ చేశాడు. దాంతో, 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.
MSD Brilliance x 2⃣
There's no room for errors with @msdhoni behind the stumps 😎
WATCH🎥 #TATAIPL | #CSKvSRH https://t.co/Vkg11nBnJE pic.twitter.com/KakZuuKoBR
— IndianPremierLeague (@IPL) April 21, 2023
సొంత గ్రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు చెలరేగారు. హైదరాబాద్ టాపార్డర్‌ను కూల్చారు. దాంతో, మరక్రం సేన 134 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(34), హ్యారీబ్రూక్(18) తక్కువకే పెవిలియన్ చేరారు. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి(21) రెండో వికెట్‌కు 36 రన్స్ జోడించారు. కెప్టెన్ ఏయిడెన్ మర్క్రం(12), మయాంక్ అగర్వాల్(2) విఫలమయ్యారు. ఆఖర్లలో హెన్రిచ్ క్లాసెన్(17), మార్కో జాన్సెన్(17) పోరాడడంతో హైదరాబాద్ ఆ మాత్రం స్కోర్ చేసింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు, మథీశ పథిరన, ఆకాశ్ సింగ్, మహీశ్ థీక్షణ తలా ఒక వికెట్ తీశారు.
తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్(8) బౌండరీ కొట్టాడుఔటయ్యాడు. మార్కో జాన్సెన్(13) క్రీజులో ఉన్నాడు. 19 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 127/6.
హైదరాబాద్ ఆరో వికెట్ పడింది. మథీశ పథిరన బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్(17) ఔటయ్యాడు. మార్కో జాన్సెన్(9) క్రీజులో ఉన్నాడు.
మథీశ పథిరన బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్(16) ఫోర్ బాదాడు. మార్కో జాన్సెన్(8) క్రీజులో ఉన్నాడు. 17 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 114/5.
మథీశ పథిరన బౌలింగ్‌లో ఏయిడెన్ మర్క్రం(8) ఫోర్ బాదాడు. రాహుల్ త్రిపాఠి(21) క్రీజులో ఉన్నాడు. 11 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 83/2.
హైదరాబాద్ రెండో వికెట్ పడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(34) ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రహానే క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. రాహుల్ త్రిపాఠి(16) క్రీజులో ఉన్నాడు.
రాహుల్ త్రిపాఠి(16) మోయిన్ అలీ బౌలింగ్‌లో ఫోర్ బాదాడు. 8 రన్స్ వచ్చాయి. అభిషేక్ శర్మ(34) క్రీజులో ఉన్నాడు. 9 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 70/1.
రాహుల్ త్రిపాఠి(9) దూకుడుగా ఆడుతున్నాడు. మోయిన్ అలీ బౌలింగ్‌లో మొదటి బంతికి సిక్స్ బాదాడు. దాంతో, స్కోర్ యాభై దాటింది. అభిషేక్ శర్మ(26) క్రీజులో ఉన్నాడు. 10 రన్స్ వచ్చాయి. ఏడు ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 55/1.
మహీశ్ థీక్షణ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ(24) బౌండరీ కొట్టాడు. 10 రన్స్ వచ్చాయి. రాహుల్ త్రిపాఠి(1) క్రీజులో ఉన్నాడు. ఆరు ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 45/1.
ఆకాశ్ సింగ్ బిగ్ వికెట్ తీశాడు. అతను వేసిన ఐదో ఓవర్ మొదటి బంతికి హ్యారీబ్రూక్(18) ఔటయ్యాడు. కవర్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దాంతో, 35 రన్స్ వద్ద హైదరాబాద్ తొలి వికెట్ పడింది.
A sharp catch inside the circle by @Ruutu1331 as Harry Brook departs!
Akash Singh strikes inside the powerplay for @ChennaiIPL 👏👏
Follow the match ▶️ https://t.co/0NT6FhLcqA#TATAIPL | #CSKvSRH pic.twitter.com/YBqdham3H1
— IndianPremierLeague (@IPL) April 21, 2023
తుషార్ దేశ్‌పాండే వేసిన నాలుగో ఓవర్లో హ్యారీబ్రూక్(18) దంచాడు. డీప్ ఎక్స్ట్రా కవర్, ఫైన్ లెగ్ దిశగా బౌండరీ కొట్టాడు. 11 రన్స్ వచ్చాయి. అభిషేక్ శర్మ(15) క్రీజులో ఉన్నాడు. నాలుగు ఓవర్లకు హైదరాబాద్ స్కోర్..34/0
A steady start by the @SunRisers openers in Chennai!#SRH move to 34/0 after 4 overs.
Follow the match ▶️ https://t.co/0NT6FhLcqA#TATAIPL | #CSKvSRH pic.twitter.com/yuQ4LLyJRA
— IndianPremierLeague (@IPL) April 21, 2023
ఆకాశ్ సింగ్ వేసిన మూడో ఓవర్లో అభిషేక్ శర్మ(14) సిక్స్ బాదాడు. 10 రన్స్ వచ్చాయి. హ్యారీబ్రూక్(8) క్రీజులో ఉన్నాడు. మూడు ఓవర్లకు హైదరాబాద్ స్కోర్.. 23/0.
ఆకాశ్ సింగ్ వేసిన మొదటి ఓవర్ ఆఖరి బంతికి హ్యారీబ్రూక్(5) బౌండరీ బాదాడు. 6 రన్స్ వచ్చాయి. అభిషేక్ శర్మ(1) క్రీజులో ఉన్నాడు.
చెన్నై సబ్స్టిట్యూట్స్ : అంబటి రాయుడు, షేక్ రషీద్, ఎస్ సేనాపతి, డ్వేన్ ప్రిటోరియస్, హంగర్గేకర్.
హైదరాబాద్ సబ్స్టిట్యూట్స్ : టి నజరాజన్, వివ్రంత్ శర్మ, గ్లెన్ ఫిలిఫ్స్, మయాంక్ దగర్, సాన్వీర్ సింగ్.
A look at the Playing XIs of the two sides 👌👌
Follow the match ▶️ https://t.co/0NT6FhLcqA#TATAIPL | #CSKvSRH pic.twitter.com/KpaI7yjsBz
— IndianPremierLeague (@IPL) April 21, 2023
సీఎస్కే : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివం దూబే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, వికెట్ కీపర్), మహీశ్ థీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్, మథీశ పథిరన.
హెస్ఆర్హెచ్ : హ్యారీబ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఏయిడెన్ మర్క్రం (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్.
చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచింది. తేమ అనుకూలిస్తుందని చెప్పి ధోనీ ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో, హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.