IPL 2013 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ఆరో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, లక్నోసూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో, చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. సొంత గ్రౌండ్లో విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలని ధోనీ సేన పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన లక్నో జోరు కొనసాగించాలని భావిస్తోంది.