INDvsAUS T20I: టాస్ గెలిచిన ఆసీస్.. ఫస్ట్ బ్యాటింగ్ భారత్‌దే..
INDvsAUS T20I: సీనియర్ల గైర్హాజరీతో యువ జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా.. వైజాగ్‌లో ముగిసిన తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫస్ట్ టీ20 గెలవడంతో భారత్.. ఈ మ్యాచ్‌లో కూడా నెగ్గి సిరీస్‌లో 2-0తో ముందంజ వేయాలని చూస్తున్నది.
INDvsAUS T20I: భారత్-ఆస్ట్రేలియా మధ్య తిరువనంతపురం వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. సీనియర్ల గైర్హాజరీతో యువ జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా.. వైజాగ్‌లో ముగిసిన తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫస్ట్ టీ20 గెలవడంతో భారత్.. ఈ మ్యాచ్‌లో కూడా నెగ్గి సిరీస్‌లో 2-0తో ముందంజ వేయాలని చూస్తున్నది.
తుది జట్టులో భారత్ మార్పులేమీ చేయలేదు. తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టుతోనే ఆడుతున్నది. మరోవైపు ఆసీస్ మాత్రం రెండు మార్పులు చేసింది. బెరెన్‌డార్ఫ్ స్థానంలో ఆడమ్ జంపా, ఆరోన్ హార్డీ స్థానంలో మ్యాక్స్‌వెల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్న ఈ మ్యాచ్‌లో రెండోసారి ఛేదన చేసే జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని గత రికార్డులు చెబుతున్న నేపథ్యంలో ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న భారత్ ఏ మేరకు ఆడుతుందో చూడాలి.
తుది జట్లుః
భారత్ః రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిధ్ కృష్ణ
#TeamIndia remain unchanged for the 2nd T20I 👌👌
Follow the Match ▶️ https://t.co/nwYe5nOBfk#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/qf4x9QWiqR
— BCCI (@BCCI) November 26, 2023
ఆస్ట్రేలియాః స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

