భవానీదేవి కొత్త చరిత్ర
భారత స్టార్ ఫెన్సర్ భవానీ దేవి కొత్త చరిత్ర లిఖించింది. ఏషియన్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో భవాని కాంస్య పతకంతో మెరిసింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత్ తరఫున పతకం సాధించిన తొలి ఫెన్సర్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
- ఏషియన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం
న్యూఢిల్లీ: భారత స్టార్ ఫెన్సర్ భవానీ దేవి కొత్త చరిత్ర లిఖించింది. ఏషియన్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో భవాని కాంస్య పతకంతో మెరిసింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత్ తరఫున పతకం సాధించిన తొలి ఫెన్సర్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన మహిళల సాబ్రె విభాగపు పోరులో వుక్సి(చైనా) చేతిలో ఓడిన భవాని కాంస్యాన్ని ఖాతాలో వేసుకుంది.
అంతకుముందు జరిగిన సెమీస్‌లో భవాని 14-15 తేడాతో జైనబ్ దైబెకోవా(ఉజ్బెకిస్థాన్)పై పోరాడి ఓడింది. ఏషియన్ ఫెన్సింగ్ టోర్నీలో కాంస్య పతకం సాధించిన దేవిని జాతీయ ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ మెహతా అభినందించారు. భారత ఫెన్సింగ్‌కు ఇది గర్వకారణమైన రోజు అని పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

