Manish Narwal | పారా షూటింగ్ ప్రపంచకప్లో మనీశ్ నార్వల్ రజత జోరు
ప్రతిష్ఠాత్మక పారా షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టల్(ఎస్హెచ్1) వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్ ఈవెంట్లో మనీశ్ నార్వల్ రెండు రజత పతకాలతో మెరిశాడు.
Manish Narwal | న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారా షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టల్(ఎస్హెచ్1) వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్ ఈవెంట్లో మనీశ్ నార్వల్ రెండు రజత పతకాలతో మెరిశాడు. వ్యక్తిగత కేటగిరీలో మనీశ్ 236.7 పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా, చావో యంగ్ (240.3), జెంగ్డు జో (214.7) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
పీ1 పురుషుల టీమ్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ (ఎస్హెచ్1) ఈవెంట్లో మనీశ్ నార్వల్, రుద్రాంశ్ ఖండేల్వాళ్, సంజీవ్ గిరితో కూడిన భారత త్రయం రజతం ఖాతాలో వేసుకుంది. మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ (ఎస్హెచ్1) ఈవెంట్లో రుబినా ఫ్రాన్సిస్ 211.2 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

