Home
Sports
Indian Senior Shuttlers Pv Sindhu And Kidambi Srikanth Took The Lead In The French Open Badminton Tournament
French Open | ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ.. సింధు, శ్రీకాంత్ ముందంజ
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత సీనియర్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ముందంజ వేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు 20-22,22-20, 21-19తో మిచెల్లీ లీ(కెనడా)పై అద్భుత విజయం సాధించింది. గంటా 20నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు అద్భుత పోరాటపటిమ కనబరిచింది.
French Open | పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత సీనియర్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ముందంజ వేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు 20-22,22-20, 21-19తో మిచెల్లీ లీ(కెనడా)పై అద్భుత విజయం సాధించింది. గంటా 20నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు అద్భుత పోరాటపటిమ కనబరిచింది. గాయం నుంచి తేరుకున్న తర్వాత పోటీపడుతున్న రెండో టోర్నీలో సింధు సత్తాచాటింది.
తొలి గేమ్‌ను ప్రత్యర్థికి చేజార్చుకున్న ఈ తెలుగు షట్లర్ వరుస గేముల్లో లీని చిత్తు చేసింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్..21-15, 20-22, 21-8తో చౌ తీన్(చైనీస్ తైపీ)పై గెలిచి రెండో గేమ్‌లోకి దూసుకెళ్లాడు. మరో సింగిల్స్ తొలి రౌండ్లో హెచ్ఎస్ ప్రణయ్..17-21, 17-21తో లు గువాంగ్ జు(చైనా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

