Home
Sports
Indian Para Athlete Ekta Bhayan Has Qualified For This Years World Para Athletics In Paris
ప్రపంచ పోటీలకు ఏక్తా
భారత పారా అథ్లెట్ ఏక్తా భ్యాన్ ఈ యేడాది పారిస్‌లో జరిగే ప్రపంచ పారా అథ్లెటిక్స్‌కు అర్హత సాధించింది. దుబాయ్‌లో ముగిసిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రిలో క్లబ్ ఎఫ్51 విభాగం డిస్కస్ త్రోలో ఏక్తా 17.20మీ. దూరం విసిరి అర్హత ప్రమాణాన్ని సాధించింది.
న్యూఢిల్లీ : భారత పారా అథ్లెట్ ఏక్తా భ్యాన్ ఈ యేడాది పారిస్‌లో జరిగే ప్రపంచ పారా అథ్లెటిక్స్‌కు అర్హత సాధించింది. దుబాయ్‌లో ముగిసిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రిలో క్లబ్ ఎఫ్51 విభాగం డిస్కస్ త్రోలో ఏక్తా 17.20మీ. దూరం విసిరి అర్హత ప్రమాణాన్ని సాధించింది. ఈ విభాగంలో ఆమె ఆరో స్థానంలో నిలిచినప్పటికీ ఆసియన్ రికార్డుతో ప్రపంచ అథ్లెటిక్స్‌కు అర్హత పొందింది.
అంతకుముందు మహిళల వీల్‌చైర్ డిస్కస్ ఎఫ్53 విభాగంలో ఆమె కాంస్య పతకం సాధించింది. కాగా ఈ చాంపియన్‌షిప్‌లో ఇండియా నాలుగు రజతాలు, మూడు కాంస్యాలు గెలుచుకుని 28వ స్థానంలో నిలిచింది. ప్రపంచ పారా అథ్లెటిక్స్ పారిస్‌లో జులై 8-17 తేదీలలో జరుగనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పారిశ్రామికవాడ సారపకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

