Indian Hockey | భారత హాకీ జట్టుకు డచ్ కోచ్.. అతడి ట్రాక్ రికార్డు తెలుసా..?
Indian Hockey : ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics) మందు హాకీ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. డచ్ కోచ్ హెర్మన్ క్రూయిజ్(Herman Kruis)ను హై ఫర్మార్మెర్స్ డైరెక్టర్‌గా నియమించింది. కోచ్‌గా రెండు దశాబ్ధాలకు...
Indian Hockey : ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics) మందు హాకీ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. డచ్ కోచ్ హెర్మన్ క్రూయిజ్(Herman Kruis)ను హై ఫర్మార్మెర్స్ డైరెక్టర్‌గా నియమించింది. కోచ్‌గా రెండు దశాబ్ధాలకు పైగా అనుభవం ఉన్న హెర్మన్‌ను హై ఫర్మార్మర్స్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది.
ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న హెర్మన్‌ను హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టర్కీ(Dilip Tirkey) అభినందించాడు. ఏడాది సెప్టెంబర్ వరకు హెర్మన్ ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఈ సమయంలో అతడు జాతీయ స్థాయిలో సీనియర్, జూనియర్ జట్లకు తన సేవలందించనున్నాడు. గతంలో జూనియర్ వరల్డ్ కప్‌లో భారత మహిళల, పురుషుల జట్లకు మెలకువలు నేర్పించిన అనుభవం అతడికి ఉంది.
We extend a warm welcome to Mr. Herman Kruis as the new ‘High Performance Director’ of Hockey India.
With over two decades of experience, Herman would be overseeing the National Junior and Senior programs of Hockey India, including the Coaches Education Pathway.
For more… pic.twitter.com/9HJpplv9c8
— Hockey India (@TheHockeyIndia) January 9, 2024
హెర్మన్ ట్రాక్ రికార్డు
సర్టిఫైడ్ కోచ్, ఎడ్యుకేటర్ అయిన హెర్మన్ ప్రత్యర్థి జట్లకి తగ్గట్టు వ్యూహాలు పన్నడం, డిఫెన్స్‌ను బలోపేతం చేయడం, కీలక సమయాల్లో ఒత్తిడికి లోనవ్వకుండా ఉండడం వంటి అంశాలపై ఆటగాళ్లకు తర్ఫీదు ఇవ్వడంలో దిట్ట. కోచ్‌గా సుదీర్ఘ అనుభవమున్న హెర్మన్ ఎన్నో విజయాలు చవిచూశాడు.
హెర్మన్ క్రూయిజ్

అతడి ఆధ్వర్యంలో డచ్ క్లబ్ డెన్ బాస్చ్ ఏకంగా ఎనిమిదిసార్లు యూరోపియన్ కప్ చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత నెదర్లాండ్స్ మహిళల జట్టుకు 2006 నుంచి 2008లో కోచ్‌గా సేవలందించాడు. బెలారస్ ఇండోర్, ఔట్డూర్ జట్లకు 2016 నుంచి 2023 ఆగష్టు వరకూ కోచ్‌గా పని చేశాడు.
ఇవి కూడా చదవండి
- Taapsee Pannu | అల్ట్రా స్టైలిష్ పోజులతో కిర్రాక్ పుట్టిస్తున్న తాప్సీ..
- KTR | రామా శ్రీనివాస్‌కు నివాళులు అర్పించిన కేటీఆర్, హరీశ్ రావు
- Road accident | టూరిస్ట్ బస్సు, ట్రక్కు ఢీ.. 25 మంది దుర్మరణం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

