నితేశ్‌కు రజతం
ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత గ్రీకో రోమన్ రెజ్లర్లు సత్తాచాటారు. 97 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన నితేశ్.. 1-7తో వరల్డ్ చాంపియన్ మహ్మద్ హది సరవి (ఇరాన్) చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు.
బిష్కెక్ : ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత గ్రీకో రోమన్ రెజ్లర్లు సత్తాచాటారు. 97 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన నితేశ్.. 1-7తో వరల్డ్ చాంపియన్ మహ్మద్ హది సరవి (ఇరాన్) చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో రజతం. రెండ్రోజుల క్రితం లలిత్ (55 కి.) కూడా సిల్వర్ నెగ్గాడు.
82 కిలోల క్యాటగిరీలో ప్రిన్స్, 67 కిలోల విభాగంలో సచిన్ సెహ్రావత్ కాంస్య పోరులో నెగ్గి కంచు మోత మోగించారు. గ్రీకో రోమన్ విభాగంలో భారత్ రెండు రజతాలు, మూడు కాంస్యాలతో ముగించడం గమనార్హం. మహిళల క్యాటగిరీలో హన్సిక (55 కి.), నేహా (59 కి.) కాంస్యం కోసం బరిలో దిగనున్నారు. నీలమ్ (50 కి.) రెపిచేజ్ బౌట్లో తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

