Home
Sports
Indian Climber Anurag Maloo Who Went Missing While Descending Nepals Mount Annapurna Last Week Has Been Found Alive
Anurag Maloo: చిక్కిన మౌంటెనీర్ అనురాగ్ మాలూ ఆచూకీ..
Anurag Maloo: మౌంట్ అన్నపూర్ణ నుంచి జారిపడ్డ అనురాగ్ ఆచూకీ చిక్కింది. అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. మౌంట్ అన్నపూర్ణ నుంచి దిగుతున్న సమయంలో .. అనురాగ్ కిందపడిపోయాడు.
న్యూఢిల్లీ: భారతీయ పర్వతారోహకుడు అనురాగ్ మాలూ(Anurag Maloo) ఆచూకీ చిక్కింది. మౌంట్ అన్నపూర్ణ అధిరోహించిన అతను గత వారం మిస్సయ్యాడు. అయితే అతను సజీవంగా ఉన్నట్లు తేలింది. విషమ పరిస్థితుల్లో ఉన్న అతన్ని హాస్పిటల్‌కు తరలించారని సోదరుడు సుధీర్ వెల్లడించాడు. గత వారం కొంత మంది పర్వతారోహకులతో కలిసి అనురాగ్ మౌంట్ అన్నపూర్ణ ఎక్కాడు. అయితే ఏప్రిల్ 17వ తేదీన దిగుతున్న సమయంలో ఆరు వేల మీటర్ల ఎత్తులో అతను జారిపడ్డాడు.
ప్రపంచవ్యాప్తంగా 8 వేల మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న 14 పర్వతాలను ఎక్కాలన్న లక్ష్యంతో అనురాగ్ మాలూ ఉన్నారు. యూఎన్ గ్లోబల్ గోల్స్ అందుకునే లక్ష్యంతో అతను ఈ మిషన్ చేపట్టారు. రెక్స్ కారమ్ వీర్ చక్ర అవార్డును అతను గెలుచుకున్నాడు. 2041 అంటార్కిటికా యూత్ అంబాసిడర్‌గా ఇండియా నుంచి ఎంపికయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

