Asian Para Games | పారా క్రీడల్లో పరాక్రమం
Asian Para Games | ప్రతిష్ఠాత్మక నాలుగో పారా ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో 111 పతకాలతో భారత క్రీడా యవనికపై అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. చైనాలోని హాంగ్జౌలో శనివారం మన అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో పతకాల సంఖ్య వంద మార్క్ దాటింది.
- 111 పతకాలతో సరికొత్త రికార్డు
- ఆసియా పారా గేమ్స్
Asian Para Games | హాంగ్జౌ : ప్రతిష్ఠాత్మక నాలుగో పారా ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో 111 పతకాలతో భారత క్రీడా యవనికపై అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. చైనాలోని హాంగ్జౌలో శనివారం మన అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో పతకాల సంఖ్య వంద మార్క్ దాటింది. ఈసారి రికార్డు స్థాయిలో 29 బంగారు, 31 వెండి, 51 కాంస్య పతకాలు నెగ్గడంతో భారత్ ఐదో స్థానంలో నిలిచింది.
రికార్డులు ఇవే
- పారా ఆసియా క్రీడల చరిత్రలో 111 పతకాలు గెలవడం రికార్డు మాత్రమే కాదు భారత అథ్లెట్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2014 పారా క్రీడలతో పోల్చితే ఈసారి మూడు రెట్లు పతకాలు గెలవడం విశేషం.
- పతకాల పట్టికలో భారత్ ఐదో స్థానంలో నిలవడం ఇదే మొదటిసారి. 2014లో తొలిసారి నిర్వహించిన పారా ఆసియా క్రీడల్లో భారత్ 15వ స్థానంతో సరిపెట్టుకుంది.
- 2014లో మూడు స్వర్ణాలతో పోల్చితే.. భారత అథ్లెట్లు ఈ ఏడాది దాదాపు పదింతలు ఎక్కువ(29) పసిడి పతకాలు కొల్లగొట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

