INDW vs SAW | టాస్ గెలిచిన భారత్.. ట్రోఫీని అందుకునేది ఎవరో..?
INDW vs SAW : సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను వన్డే, ఏకైక టెస్టులో చిత్తు చేసిన భారత జట్టు కీలక మ్యాచ్‌కు సిద్దమైంది. చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచింది.
INDW vs SAW : సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను వన్డే, ఏకైక టెస్టులో చిత్తు చేసిన భారత జట్టు కీలక మ్యాచ్‌కు సిద్దమైంది. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టీ20లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచింది. ఛేజింగ్ చేయాలనే ఆలోచనతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్ తీసుకుంది.
రెండో టీ20 వర్షం కారణంగా రద్దయిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ పట్టేయాలని సఫారీ జట్టు భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత్ విజయంతో సిరీస్ పంచుకోవాలనే పట్టుదలతో ఉంది.
భారత జట్టు : షఫాలీ వర్మ, స్మృతి మంధాన, దయాలన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), ఉమ ఛెత్రి (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, ఆశా శోభన, రేణుకా సింగ్.
దక్షిణాఫ్రికా జట్టు : లారా వొల్వార్డ్త్(కెప్టెన్), తంజిమ్ బిష్త్, మరిజానే కాప్, అన్నెకె బొస్చ్, కొలె ట్రయాన్, నడినె డి క్లెర్క్, అన్నెరీ డెర్క్సెన్, ఎలిజ్ మరి మార్క్స్, సినాలో జఫ్తా(వికెట్ కీపర్), అయబొంగ ఖాక, నొనుకెలెలెకొ లబా.
ఇవి కూడా చదవండి
- KTR | డీఎస్సీ అభ్యర్థుల అరెస్ట్‌లు, అక్రమ కేసులపై కేటీఆర్ ఆగ్రహం.. సోకాల్డ్ మేధావులెక్కడ? అంటూ నిలదీత
- Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ కార్యాలయాలను టచ్ చేస్తే.. 60 లక్షల గులాబీ సైనికులు ఊరుకోరు : పెద్ది సుదర్శన్ రెడ్డి
- Urvashi Rautela | ఎన్బీకే 109 మూవీ షూటింగ్లో గాయపడ్డ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

