South Africa Tour: నవంబర్‌లో సౌతాఫ్రికా టూర్.. 4 టీ20 మ్యాచ్‌లు ఆడనున్న ఇండియా
South Africa Tour: భారత క్రికెట్ జట్టు నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నది. ఆ రెండు జట్ల మధ్య నాలుగు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. దీనిపై ఇవాళ సీఎస్ఏ, బీసీసీఐ సంయుక్త ప్రకటన జారీ చేశాయి.
జోహన్నస్బర్గ్: ఈ ఏడాది నవంబర్‌లో భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో(South Africa Tour) పర్యటించనున్నది. ఆ రెండు జట్ల మధ్య నాలుగు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. దీనిపై ఇవాళ సీఎస్ఏ, బీసీసీఐ సంయుక్త ప్రకటన జారీ చేశాయి. క్రికెట్ సౌతాఫ్రికా రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 8వ తేదీన డర్బన్‌లో తొలి మ్యాచ్ ఉంటుంది. నవంబర్ 10న గీబెరాలో, 13న సెంచూరియన్‌లో, 15వ తేదీన జోహన్నస్‌బర్గ్‌లో ఆడనున్నారు. దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఎప్పుడూ సహకరిస్తున్న బీసీసీఐకి థ్యాంక్స్ చెబుతున్నట్లు సీఎస్ఏ చైర్మెన్ లాసన్ నాయిడో తెలిపారు. రెండుదేశాల మధ్య బలమైన బంధం ఉందని బీసీసీఐ కార్యదర్శి జే షా వెల్లడించారు.
CSA AND BCCI ANNOUNCE UPCOMING SERIES
Cricket South Africa (CSA) and the Board of Control for Cricket in India (BCCI) are delighted to confirm the scheduling of yet another thrilling KFC T20 International (T20I) series, which will see India traveling to South Africa in November… pic.twitter.com/6xn8AkpK51
— Proteas Men (@ProteasMenCSA) June 21, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

