టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగిపోవడంతో ఇండియా అనుకున్నంత స్కోర్ చేయలేకపోయింది. దీంతో న్యూజిలాండ్ ఎదుట స్వల్ప లక్ష్యం ఉంది. 111 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే భారత్ నిర్ధేశించగలిగింది.
India end up with a score of 110/7.
— T20 World Cup (@T20WorldCup) October 31, 2021
Will it prove to be enough? #T20WorldCup | #INDvNZ | https://t.co/dJpWyk0E0j pic.twitter.com/p9u8AnfEwq
భారత్‌ను రవీంద్ర జడెజా ఆదుకున్నాడు. 19 బంతుల్లో 26 పరుగులు చేసి నాట్ అవుట్‌గా జడెజా నిలిచాడు. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా 24 బంతుల్లో 23 పరుగులు చేశాడు. కెప్టెన్ కోహ్లీ 17 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్.. ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్ బరిలోకి దిగింది. కానీ.. వికెట్లను ఏమాత్రం కాపాడుకోలేకపోయింది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్ తట్టుకోలేకపోయారు. దీంతో స్వల్ప స్కోర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.
కిషన్.. 8 బంతుల్లో 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రాహుల్.. 16 బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ 14 బంతుల్లో 14 పరుగులు చేశాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్.. 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి కేవలం 20 పరుగులు మాత్రమే అందించాడు. సౌథీ.. 4 ఓవర్లు వేసి ఒక వికెట్ తీసి 26 పరుగులు అందించాడు. మిల్నే 4 ఓవర్లు వేసి 1 వికెట్ తీసి 30 పరుగులు అందించాడు. ఇష్ సోధీ.. 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి 17 పరుగులు అందించాడు. సాంత్నర్.. 4 ఓవర్లు వేసి 15 పరుగులు అందించాడు.
Hardik Pandya fails to get any elevation and holes out in the deep.
— T20 World Cup (@T20WorldCup) October 31, 2021
He is gone for 23 as Boult gets his second. #T20WorldCup | #INDvNZ | https://t.co/dJpWyk0E0j pic.twitter.com/K0XXLes2qa
Bowled him 👊
— T20 World Cup (@T20WorldCup) October 31, 2021
Milne with a scorcher to get the wicket of Pant.
India lose half their side. #T20WorldCup | #INDvNZ | https://t.co/dJpWyk0E0j pic.twitter.com/sPVajKkKpX
Kohli is gone ☝️
— T20 World Cup (@T20WorldCup) October 31, 2021
Trying to up the ante, he attempts a big one against Sodhi but fails.
He is dismissed for 9.#T20WorldCup | #INDvNZ | https://t.co/dJpWyk0E0j pic.twitter.com/PiOAQJGwjz
New Zealand on 🔝
— T20 World Cup (@T20WorldCup) October 31, 2021
Rohit Sharma is now gone for 14.
Sodhi celebrates a big scalp. #T20WorldCup | #INDvNZ | https://t.co/dJpWyk0E0j pic.twitter.com/CDRoQaZios
KL Rahul is gone for 18 ☝️
— T20 World Cup (@T20WorldCup) October 31, 2021
Southee bowls a short delivery which the opener connects well with but can't clear the fielder at the boundary. #T20WorldCup | #INDvNZ | https://t.co/dJpWyk0E0j pic.twitter.com/Vkx3u7ZTP4
New Zealand's disciplined bowling pays off 🙌
— T20 World Cup (@T20WorldCup) October 31, 2021
Ishan Kishan flicks one straight to the fielder in the deep.
He is gone for 4 as Boult gets the wicket. #T20WorldCup | #INDvNZ | https://t.co/dJpWyk0E0j pic.twitter.com/iUwPa3lVih