కోమల్‌కు కాంస్యం
సొంతగడ్డపై ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంంపియన్షిప్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. సోమవారం జరిగిన మహిళల 48 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ కోమల్ కోహర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
గాంధీనగర్: సొంతగడ్డపై ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ చాంంపియన్షిప్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. సోమవారం జరిగిన మహిళల 48 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ కోమల్ కోహర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను గైర్హాజరీలో బరిలోకి దిగిన 23 ఏళ్ల కోమల్ స్నాచ్‌లో 78 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 99 కేజీలు కలిపి మొత్తం 177 కేజీల బరువును ఎత్తి మూడో స్థానంలో నిలిచింది.
జెర్క్ విభాగంలో ఆమె కనబరిచిన ప్రతిభకు గాను వ్యక్తిగతంగా మరో కాంస్య పతకం లభించింది. చైనీస్ తైపీ లిఫ్టర్లు హువాంగ్ యీ చెన్ , ఫాంగ్ వాన్-లింగ్ వరుసగా స్వర్ణం, రజతం సాధించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

