హసికాకు రజతం
భారత యువ రెజ్లర్ హసికా లాంబా బుడాపెస్ట్ ర్యాంకింగ్ సిరీస్లో రజతంతో మెరిసింది. 19 ఏండ్ల ఈ హర్యానా అమ్మాయి.. శుక్రవారం జరిగిన మహిళల 55 కిలోల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్లోతడబడి స్వర్ణాన్ని కోల్పోయింది.
బుడాపెస్ట్ (హంగేరి): భారత యువ రెజ్లర్ హసికా లాంబా బుడాపెస్ట్ ర్యాంకింగ్ సిరీస్లో రజతంతో మెరిసింది. 19 ఏండ్ల ఈ హర్యానా అమ్మాయి.. శుక్రవారం జరిగిన మహిళల 55 కిలోల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్లోతడబడి స్వర్ణాన్ని కోల్పోయింది. ఫైనల్లో ఆమె.. 0-5తో ఉక్రెయిన్కు చెందిన నటాలియా క్లివ్చుస్క చేతిలో ఓడి రెండోస్థానంలో నిలిచింది.
అంతకుముందు సెమీస్లో హసికా.. 10-7తో అనస్టేసియా బ్లావెస్ (జర్మనీ)పై గెలిచి పతక పోరుకు అర్హత సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

