ఫైనల్లో భారత్

- మహిళల ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్
సిట్జెస్(స్పెయిన్): ఫిడే మహిళల ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జార్జియాతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ 2.5-1.5 తేడాతో అద్భుత విజయం సాధించింది. సెమీస్ తొలి రౌండ్ గేమ్‌ను 2-2తో డ్రా చేసుకున్న భారత రెండో పోరులో 2.5-1.5తో జార్జియాపై గెలిచి టోర్నీ తుదిపోరులో నిలిచి కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. తెలుగు గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 43 ఎత్తుల్లో డనిజెపై గెలువగా, బసిషిల్విని వైశాలి 43 ఎత్తుల్లో చిత్తు చేసింది. మూడో గేమ్‌లో తానియా సచ్దేవ్ గెలువగా, మేరీఆన్ గోమ్స్ ఓడినా భారత్ ముందంజ వేసింది. శనివారం జరిగే ఫైనల్లో రష్యాతో భారత్ తలపడుతుంది. 2007లో మొదలైన ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియా ఇప్పటివరకు పతకం దక్కించుకోలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Chess Champion
- Georgia
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

