ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Feb 16, 2021 , 11:37:12

విజయానికి 3 వికెట్ల దూరంలో భారత్‌

విజయానికి 3 వికెట్ల దూరంలో భారత్‌

చెన్నై: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ఇండియా విజయానికి మరో 3 వికెట్ల దూరంలో ఉంది.  482 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో  లంచ్‌ విరామ సమయానికి ఇంగ్లాండ్‌ 7 వికెట్లకు 116 పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 53/3తో  నాలుగోరోజు, మంగళవారం  ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌  స్పిన్నర్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌  ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇంగ్లీష్‌ కెప్టెన్‌ జో రూట్‌(33) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.  భోజన విరామానికి ముందు బెన్‌ ఫోక్స్‌ను ఔట్‌ చేసిన కుల్దీప్‌ యాదవ్‌  వికెట్ల ఖాతా తెరిచాడు. 

VIDEOS

logo