Home
Sports
In Chess R Vaishali And Vidit Gujrathi Win Fide Grand Swiss Womens And Open Titles In Uk
విదిత్, వైశాలికి టైటిల్స్
ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీలో భారత ఆటగాళ్లు విదిత్ గుజరాతి, ఆర్.వైశాలి టైటిల్స్ సాధించారు. అంతేగాక వీరిద్దరూ క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించారు.
ఐజిల్ ఆఫ్ మ్యాన్ : ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీలో భారత ఆటగాళ్లు విదిత్ గుజరాతి, ఆర్.వైశాలి టైటిల్స్ సాధించారు. అంతేగాక వీరిద్దరూ క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించారు. ఓపెన్ కేటగిరీలో విదిత్ చివరి రౌండ్లో సెర్బియాకు చెందిన అలెగ్జాండర్ ప్రెద్కెను ఓడించి ఏడో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. 8.5 పాయింట్లు సాధించిన విదిత్ అగ్రస్థానంలో నిలిచి టైటిల్ దక్కించుకున్నాడు. కాగా వైశాలి మంగోలియా క్రీడాకారిణి బత్కుయాగ్ ముంగ్తూల్తో మ్యాచ్‌ను డ్రా చేసుకుని 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ అందుకుంది. టైటిల్స్‌తో పాటు విదిత్ రూ.66 లక్షలు, వైశాలి రూ.20 లక్షలు ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

