Home
FIDE Grand Swiss Chess Tournament
FIDE Grand Swiss Chess Tournament
-
"విదిత్, వైశాలికి టైటిల్స్"
3 years agoఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీలో భారత ఆటగాళ్లు విదిత్ గుజరాతి, ఆర్.వైశాలి టైటిల్స్ సాధించారు. అంతేగాక వీరిద్దరూ క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించారు.
తాజా వార్తలు
8 తెలంగాణ ప్రగతికి ఐఆర్సీ వేదిక కావాలి: కోమటిరెడ్డి హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఈ నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించనున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ ప్రగతికి వేదిక కావాలని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. సోమవారం సచివాలయంలో ఆర్అండ్బీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. 19న కేంద్రమంత్రి నితిన్ గడరీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, అంతర్జాతీయ డెలిగేట్లు, ఇంజినీరింగ్ నిపుణులు పాల్గొంటారని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర రోడ్ నెట్వర్, రైల్వే ప్రాజెక్టులపై కీలక ప్రకటనలు వెలువడనున్నాయని, ఇది తెలంగాణ అభివృద్ధిలో మైలురాయిగా నిలువనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్‌కు ఐఆర్సీ ప్రీ-సమ్మిట్‌గా నిలవాలని మంత్రి సూచించారు. సమీక్షలో ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి ఇలంబర్తి, స్పెషల్ సెక్రటరీ గంగాధర్, మోర్త్, ఎన్హెచ్ఏఐ రీజినల్ అధికారులు, చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
ట్రంప్‌కు ‘మధ్యంతర’ పరీక్ష!
కేసీఆర్‌ను ఓడగొట్టి సర్వనాశనమైనం!
8 ఖేలో ఇండియా- 2026 ఏర్పాట్లపై సీఎం సమీక్ష
రాష్ట్రంలో ఆర్-ఆర్ ట్యాక్స్ దందా
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

