Home
Sports
Icc U 19 World Cup Aravelly Avanish Speaks About Dhoni And Yellow Love Ahead Of India Vs Australia Final
Avanish Rao | ధోనీ సారథ్యంలో ఆడాలనేది నా కల: అవనీశ్ రావు
దేశంలో క్రికెట్ బ్యాట్ పట్టిన ప్రతీ ప్లేయర్ మహేంద్రసింగ్ దోనీ సారథ్యంలో ఆడాలనుకుంటాడని.. భారత అండర్-19 జట్టు వికెట్ కీపర్ అరవెల్లి అవనీశ్ రావు అన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఈ తెలంగాణ కుర్రాడిని ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసుకుంది.
Avanish Rao | బెనోనీ: దేశంలో క్రికెట్ బ్యాట్ పట్టిన ప్రతీ ప్లేయర్ మహేంద్రసింగ్ దోనీ సారథ్యంలో ఆడాలనుకుంటాడని.. భారత అండర్-19 జట్టు వికెట్ కీపర్ అరవెల్లి అవనీశ్ రావు అన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ఈ తెలంగాణ కుర్రాడిని ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసుకుంది.
ఆస్ట్రేలియాతో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు అవనీశ్ మాట్లాడుతూ.. ‘ధోనీ సార్ సారథ్యంలో ఆడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అసలు చెన్నై జట్టుకు ఎంపికైనప్పుడు నమ్మలేకపోయా. అయితే ప్రస్తుతం వరల్డ్‌కప్ గురించే ఆలోచిస్తున్నా. ఆ తర్వాత ఐపీఎల్‌పై దృష్టి పెడతా. చెన్నై జట్టుకు ఏం అవసరమో అది చేసేందుకు సిద్ధంగా ఉన్నా’ అని అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

