Home
Sports
Icc Chairman Jay Shah Meets 2032 Brisbane Olympics Organising Committee To Push For Crickets Inclusion
Brisbane Olympics | బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లో క్రికెట్.. జైషా ప్రయత్నాలు!
బ్రిస్బేన్ వేదికగా 2032లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు ఐసీసీ అడుగులు వేస్తున్నది. ఇటీవలే చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జైషా..ఆ దిశగా ఒలింపిక్స్ ప్రతినిధులతో గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. ఇందుకు సంబంధించిన విషయాలను ఎక్స్ వేదికగా పంచుకున్నాడు.
- ప్రతినిధులతో ఐసీసీ చైర్మన్ షా భేటీ
Brisbane Olympics | బ్రిస్బేన్: బ్రిస్బేన్ వేదికగా 2032లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు ఐసీసీ అడుగులు వేస్తున్నది. ఇటీవలే చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జైషా..ఆ దిశగా ఒలింపిక్స్ ప్రతినిధులతో గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. ఇందుకు సంబంధించిన విషయాలను ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ‘బ్రిస్బేన్ (2032) ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ సిండీ హుక్, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హాక్లేతో భేటీ జరిగింది. విశ్వక్రీడల్లో క్రికెట్‌ను భాగం చేసేందుకు చర్చించాం’ అని ట్వీట్ చేశాడు. 128 ఏండ్ల తర్వాత 2028 లాస్ఎంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను తిరిగి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Five Of A Family Found Dead | తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా రూ.7 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద..!
Sailesh Kolanu | తుఫాను బాధితులకు అండగా శైలేష్ కొలను.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, నెటిజన్ల ప్రశంసలు!
ISRO Jobs | ఇస్రోలో 61 టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులు.. నవంబర్ 13 చివరితేదీ
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

