Home
Sports
Hyderabad Skater Nayana Sri Talluri Wins Three Gold Medals Crowns Herself National Champion For Fifth Straight Time
నయనశ్రీకి మూడు స్వర్ణాలు
తెలంగాణ స్కేటర్ తళ్లూరి నయనశ్రీ డెహ్రాడూన్‌లో జరిగిన నేషనల్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక కాంస్య పతకంతో మెరిసి వరుసగా ఐదోసారి నేషనల్ చాంపియన్‌గా నిలిచింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ స్కేటర్ తళ్లూరి నయనశ్రీ డెహ్రాడూన్‌లో జరిగిన నేషనల్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక కాంస్య పతకంతో మెరిసి వరుసగా ఐదోసారి నేషనల్ చాంపియన్‌గా నిలిచింది.
మహిళల 500 మీటర్ల ఈవెంట్‌ను 49.467 సెకండ్లలో, 1000 మీటర్ల పోటీని 1 నిమిషం 47.386 సెకండ్లలో పూర్తి చేసి బంగారు పతకాలు నెగ్గిన యంగ్ స్కేటర్ జూనియర్ మహిళల 1500మీ. పోటీలోనూ అగ్రస్థానంతో స్వర్ణం అందుకుంది. 3000 మీటర్ల మిక్స్డ్ రిలే ఈవెంట్లో తెలంగాణకు కాంస్యం అందించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

