Home
Sports
Hyderabad Shooter Kynan Chenai Has Been Selected For The Asian Games To Be Held In Japan In September
ఆసియా క్రీడలకు కైనన్
సెప్టెంబర్‌లో జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడలకు హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్ ఎంపియ్యాడు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ప్రకటించిన భారత షూటింగ్ జట్టులో కైనన్ చోటు దక్కించుకున్నాడు.
ఢిల్లీ: సెప్టెంబర్‌లో జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడలకు హైదరాబాద్ షూటర్ కైనన్ చెనాయ్ ఎంపియ్యాడు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ప్రకటించిన భారత షూటింగ్ జట్టులో కైనన్ చోటు దక్కించుకున్నాడు. మెన్స్ ట్రాప్‌తో పాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో అతడు పోటీపడనున్నాడు. 2022 ఆసియా క్రీడల్లో ట్రాప్, ట్రాప్ టీమ్ ఈవెంట్లలో పతకాలు సాధించిన చెనాయ్..
రాబోయే మెగా టోర్నీలోనూ సత్తాచాటాలనే లక్ష్యంతో ఉన్నాడు. కాగా ఆసియా నంబర్ వన్, ప్రపంచ ఆరో ర్యాంకర్ జొరావర్ సింగ్‌కు ఎన్ఆర్ఏఐ షాకిచ్చింది. ఆసియా గేమ్స్ జట్టులో అతనికి చోటు ఇవ్వలేదు. నిరుడు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యంతో సత్తాచాటిన అతడు.. నేషనల్ చాంపియన్‌షిప్స్, దేశవాళీ సెలక్షన్ ట్రయల్స్‌లో మాత్రం నిరాశపరిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

