నవంబర్‌లో ఫార్ములా -ఈ రేసింగ్ ట్రయల్స్
హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసుకు రంగం సిద్ధమవుతున్నది. నగరం వేదికగా తొలిసారి జరుగనున్న రేసును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసుకు రంగం సిద్ధమవుతున్నది. నగరం వేదికగా తొలిసారి జరుగనున్న రేసును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో నగరం నడిబొడ్డున లుంబినీ పార్క్, ఎన్టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతాల్లో ఎంపిక చేసిన 2.3 కి.మీ రోడ్డును ఫార్ములా-ఈ రేసు కోసం ప్రభుత్వం ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా చేస్తున్నది. హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించిన మార్గంలో అడ్డుగా ఉన్న వాటిని తొలిగిస్తూ కొత్తగా ట్రాక్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా బారీకేడ్లు పెట్టి పనులు పూర్తి చేసేందుకు హెచ్ఎండీఏ ప్రయత్నిస్తున్నది.
నేడు ఫార్ములా-ఈ కార్ ప్రదర్శన:
వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న జరిగే ఫార్ములా-ఈ రేసింగ్‌లో పాల్గొనే కారును నిర్వాహకులు ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శించనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

