హర్షిత, రిషిత పసిడి మెరుపులు

ఇందూరు, ఆగస్టు 16: ఇండో-నేపాల్ రూరల్ గేమ్స్-2021 ఆధ్వర్యంలో కాఠ్మాండులో జరిగిన అంతర్జాతీయ చెస్ పోటీల్లో నిజామాబాద్‌కు చెందిన హర్షిత, రిషిత స్వర్ణ పతకాలు సాధించారు. వాళ్ల తండ్రి నర్సింగ్‌రావు కు టుంబ పరిస్థితి అంతం త మాత్రంగానే ఉండడంతో.. ఆ చిన్నారులకు పోటీల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కవిత ఆర్థికసాయం అందించారు. ఆదివారం నాటి పోటీల్లో హర్షిత (అండర్-14), రిషిత (అండర్-11) కేటగిరిలో స్వర్ణ పతకాలను నెగ్గారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

