HomeSportsHardik Pandya And Natasa Stankovic Get Married In Udaipur
ఔను మళ్లీ పెండ్లి చేసుకున్నారు
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ ఒక్కటయ్యారు. ఉదయ్‌పూర్‌లో మంగళవారం ఈ ప్రేమ జంట అంగరంగ వైభవంగా పెండ్లి చేసుకున్నారు.
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ ఒక్కటయ్యారు. ఉదయ్‌పూర్‌లో మంగళవారం ఈ ప్రేమ జంట అంగరంగ వైభవంగా పెండ్లి చేసుకున్నారు. సన్నిహిత కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది.