NZvIND: 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్
NZvIND: రెండో వన్డేలోనూ న్యూజిలాండ్ బ్యాటర్లు తడబడుతున్నారు. వెల్లింగ్టన్లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తాజా సమాచారం ప్రకారం న్యూజిలాండ్ 22 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 57 రన్స్ మాత్రమే చేసింది.
వెల్లింగ్టన్: రెండో వన్డేలో(NZvIND)నూ న్యూజిలాండ్ బ్యాటర్లు తడబడుతున్నారు. వెల్లింగ్టన్లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. అయితే ఇరు జట్లు తొలి వన్డేలో ఆడిన సభ్యులతోనే రంగంలోకి దిగాయి. న్యూజిలాండ్ తాజా సమాచారం ప్రకారం 22 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 57 రన్స్ మాత్రమే చేసింది. నబీ, బ్రార్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు. కివీస్ టాప్ ఆర్డర్లో బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో ఇబ్బందిపడ్డారు. డారెట్ మిచెల్ ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు. అయితే వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 47 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి వన్డేను ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Gurnoor Brar
- New Zealand
- NZvIND
- odi
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

