IPL 2025 | టాస్ గెలిచిన గుజరాత్.. భారీ స్కోర్ సాధ్యమేనా..!
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రెండొందల పరుగులు స్కోర్లు నమోదు అవుతున్న వేళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రెండొందల పరుగులు స్కోర్లు నమోదు అవుతున్న వేళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ సారథి శుభ్‌మన్ గిల్ ఛేజింగ్‌కు మొగ్గు చూపాడు. దాంతో, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇరుజట్లకు ఇదే తొలి మ్యాచ్. కాబట్టి.. విజయంతో టోర్నీని ఆరంభించాలని కసితో ఉన్నాయి గుజరాత్, పంజాబ్.
గుజరాత్ జట్టు : ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్యా, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సూర్యాన్ష్ షెడ్గే, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో యాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్.
పంజాబ్ జట్టు : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రవిశ్రీనివాసన్ సాయికిశోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
🚨 Toss 🚨@gujarat_titans have won the toss and opted to bowl first against @PunjabKingsIPL.
Updates ▶️ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS pic.twitter.com/7GUAOWuOeR
— IndianPremierLeague (@IPL) March 25, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

