సత్తాచాటిన తెలంగాణ క్రీడాకారులు.. జాతీయ పారా తైక్వాండోలో 2వ ఓవరాల్ చాంపియన్‌షిప్
నాలుగవ జాతీయ పారా తైక్వాండో పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. ఈనెల 28, 29 తేదీల్లో బెంగళూరులోని కోరమంగళ స్టేడియంలో జరిగిన పోటీల్లో తెలంగాణ పారా తైక్వాండో అసోసియేషన్ (టీపీటీఏ) ఆధ్వర్యంలో పాల్గొన్న క్రీడాకారులు 3 పసిడి, 2 రజత, 3 కాంస్యాలతో మొత్తం 8 పతకాలు సాధించి జాతీయ స్థాయిలో 2వ ఓవరాల్ చాంపియన్ షిప్‌ను కైవసం చేసుకున్నారు.
హనుమకొండ చౌరస్తా, మార్చి 30 : నాలుగవ జాతీయ పారా తైక్వాండో పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. ఈనెల 28, 29 తేదీల్లో బెంగళూరులోని కోరమంగళ స్టేడియంలో జరిగిన పోటీల్లో తెలంగాణ పారా తైక్వాండో అసోసియేషన్ (టీపీటీఏ) ఆధ్వర్యంలో పాల్గొన్న క్రీడాకారులు 3 పసిడి, 2 రజత, 3 కాంస్యాలతో మొత్తం 8 పతకాలు సాధించి జాతీయ స్థాయిలో 2వ ఓవరాల్ చాంపియన్ షిప్‌ను కైవసం చేసుకున్నారు.
ఎల్లావుల గౌతమ్యాదవ్ (పీ51), కే శివ (పీ52), కే లోకేశ్వరి (పీ33) బంగారు, ఎం మమత (పీ52), జీ రాజేశ్ (పీ53) వెండి, సాయక్ అబ్దుల్ (పీ52), సీ జ్ఞానేశ్వర్ (పీ52), ఎం లోకేష్ (కే44 అండర్-80 కేజీ) కాంస్య పతకాలు సాధించారు. వీరి విజయం దేశవ్యాప్తంగా పారా క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాన కార్యదర్శి ఎల్లావుల గణేశ్‌యాదవ్ అన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

