నాలుగు లక్షల ప్రపంచకప్ టిక్కెట్లు..
స్వదేశం వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం త్వరలో భారీ సంఖ్యలో టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. మెగాటోర్నీ పట్ల అభిమానుల్లో ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఐసీసీ ఏర్పాట్లు చేస్తున్నది.
- ఈ నెల 8 నుంచి అందుబాటులోకి
న్యూఢిల్లీ: స్వదేశం వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం త్వరలో భారీ సంఖ్యలో టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. మెగాటోర్నీ పట్ల అభిమానుల్లో ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఐసీసీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 8నుంచి ప్రపంచకప్‌నకు సంబంధించి 4 లక్షల టిక్కెట్లు ఆన్లైన్లో విక్రయానికి అందుబాటులో ఉంచుతామని ఐసీసీ బుధవారం పేర్కొంది. అయితే ఇందులో భారత్ ఆడే మ్యాచ్‌లతో పాటు మిగతా జట్ల మ్యాచ్‌ల టిక్కెట్ల విషయంలో ఐసీసీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఐసీసీ అధి కారిక వెబ్సైట్ https://tickets. cricketworl dcup.com ద్వారా టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ICC
- World Cup Tickets
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

