న్యూఢిల్లీ: జింబాబ్వే మాజీ క్రికెటర్, కెప్టెన్ హీత్ స్ట్రీక్(Heath Streak) కన్నుమూశారు. ఆయన వయసు 49 ఏళ్లు. గత కొన్నాళ్ల నుంచి ఆయన క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నారు. క్రికెటర్ హీత్ స్ట్రీక్ మృతిచెందినట్లు అతని సహచర క్రికెటర్ హెన్రీ ఓలాంగో తన ట్వీట్లో వెల్లడించారు. బౌలర్ అయిన హీత్ స్ట్రీక్.. జింబాబ్వే జట్టుకు ఓ దశలో ఆల్‌రౌండర్ పాత్రను పోషించారు. 2005లోనే 31 ఏళ్ల వయసులో హీత్ స్ట్రీక్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై తెలిపాడు. టెస్టుల్లో 100, వన్డేల్లో 200 వికెట్లు తీసుకున్న ఏకైక జింబాబ్వే బౌలర్‌గా నిలిచాడతను. జింబాబ్వే జట్టుకు అతను 2000 సంవత్సరంలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు.
Sad news coming through that Heath Streak has crossed to the other side. RIP @ZimCricketv legend. The greatest all rounder we produced. It was a pleasure playing with you. See you on the other side when my bowling spell comes to an end…😔
— Henry Olonga (@henryolonga) August 22, 2023
హీత్ స్ట్రీక్ మృతి పట్ల మాజీ క్రికెటర్ సెహ్వాగ్ విచారాన్ని వ్యక్తం చేశారు. చాలా పోరాట స్పూర్తి ఉన్న క్రికెటర్ అని, జింబాబ్వే బెస్ట్ ఆల్ రౌండర్ అని సెహ్వాగ్ అన్నారు. హీత్ కుటుంబసభ్యులకు ఆయన సంతాపం తెలిపారు.
Extremely sad hearing about the passing away of Heath Streak. He was very competetive and one of Zimbabwe’s best ever all-rounder.
Condolences to his family and friends .
Sad to know that quite a few who I got to play against are no more. Om Shanti. pic.twitter.com/k7tjV7tkQ6— Virender Sehwag (@virendersehwag) August 23, 2023
Zimbabwe was a very competitive side during those days because of players like Heath Streak.
RIP sir.pic.twitter.com/Caa03WMD0f— chacha monk (@oldschoolmonk) August 23, 2023
🚨 Heath Streak – An all-time legend of Zimbabwe Cricket. He was a great bowler & also a handy batsman too.pic.twitter.com/afSgI6axYD
— Abdullah Neaz (@Abdullah__Neaz) August 23, 2023
•216 wickets, 28.14 ave in Tests.
•239 wickets, 29.8 ave in ODIs
•455 Int'l wickets.
•4933 Int'l runs
•Most wickets in ODIs & Tests for ZIM
•Most Int'l wickets for ZIM.Heath Streak was the greatest bowler for Zimbabwe. But he is no more with us. RIP, Legend Heath Streak! pic.twitter.com/gOEyGTWBp1
— CricketMAN2 (@ImTanujSingh) August 23, 2023