కొలంబో(శ్రీలంక): మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో కూరుకుపోయిన శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్రా సేననాయకేను లంక పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. 2020 లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) సందర్భంగా కొన్ని మ్యాచ్లను సేననాయకే ఫిక్స్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.