Home
Sports
Former Indian Womens Cricket Captain Mithali Raj Revealed That Her Career Was Extended Only On Sachins Advice
సచిన్ సలహా నా కెరీర్‌ను పెంచింది: మిథాలీ
సచిన్ సలహాతోనే తన కెరీర్ పొడిగింపు జరిగిందని భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ వెల్లడించింది. 2017 ప్రపంచకప్‌నకు ముందు లండన్‌లో సచిన్‌తో జరిపిన సంభాషణతో తన బ్యాటింగ్ శైలిలో మార్పు చేసుకున్నానని, అది తన కెరీర్ మరింత పొడిగించుకోడానికి దోహదం చేసిందన్నది.
న్యూఢిల్లీ : సచిన్ సలహాతోనే తన కెరీర్ పొడిగింపు జరిగిందని భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ వెల్లడించింది. 2017 ప్రపంచకప్‌నకు ముందు లండన్‌లో సచిన్‌తో జరిపిన సంభాషణతో తన బ్యాటింగ్ శైలిలో మార్పు చేసుకున్నానని, అది తన కెరీర్ మరింత పొడిగించుకోడానికి దోహదం చేసిందన్నది.
రెండు దశాబ్దాలకు పైగా ఆటకు సేవలందించిన సచిన్, మిథాలీ భారత క్రికెట్లో ఆణిముత్యాలనవచ్చు. సచిన్ 50వ జన్మదినం సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ సచిన్ సూచనతోనే తన కెరీర్ సజావుగా సాగిందని, అందుకు కృతజ్ఞతలు తెలిపింది. సచిన్‌తో ఎవరినీ పోల్చలేమని, ఆటకు దూరమైనా ఇప్పటికీ ఆటపట్ల సచిన్ ఆరాధనాభావంతో ఉంటాడన్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

