పవర్ ప్లే ముగిసే వరకు 6 ఓవర్ల వరకు ఇంగ్లండ్ ఓపెనర్లు చెలరేగిపోయారు. ఓపెనర్లు జసన్ రాయ్, జోస్ బట్లర్ ఇద్దరూ కలిసి తమ పార్ట్నర్షిప్తో 66 పరుగులు సాధించారు. కానీ.. 7 వ ఓవర్లో రెండో బాల్కు జంపా బౌలింగ్లో జసన్ రాయ్ ఎల్బీడబ్ల్యూతో ఔట్ అయి పెవిలియన్ చేరాడు. 20 బంతుల్లో రాయ్ 22 పరుగులు చేశాడు. బట్లర్ 19 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో బట్లర్, మలాన్ ఉన్నారు.
ముందు ఎంపైర్.. రాయ్ నాట్ ఔట్ అని ప్రకటించడంతో.. వెంటనే ఆస్ట్రేలియా రివ్యూ కోరింది. దీంతో రాయ్ ఎల్బీడబ్ల్యూ ఔట్ అని థర్డ్ ఎంపైర్ ప్రకటించడంతో 22 పరుగులకే రాయ్ వెనుదిరగాల్సి వచ్చింది.
A great review from Australia!
— T20 World Cup (@T20WorldCup) October 30, 2021
Adam Zampa is into the attack and straight into the wickets.
The opening stand is broken as Roy departs for 22.#T20WorldCup | #AUSvENG | https://t.co/82wjRVDecK pic.twitter.com/ElhcmZ8Boe
England are motoring along in their run chase 🏃
— T20 World Cup (@T20WorldCup) October 30, 2021
At the end of the Powerplay, they are 66/0.#T20WorldCup | #AUSvENG | https://t.co/82wjRVDecK pic.twitter.com/PHwgilbV3e